సాక్షి లైఫ్ : శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణమేమిటి..? అన్ని ఇన్ఫ్లమేషన్స్ చెడ్డవా..? ఎలాంటి ఆహారాలు ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతాయా? ఉత్తమ యాంటీ ఇన్ఫ్లమేషన్ ఆహారాలు ఏమిటి? చక్కెర ఇన్ఫ్లమేషన్ కు ఎలా దోహదం చేస్తుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇన్ఫ్లమేషన్ ను ఎలా ప్రేరేపిస్తాయి? ఇన్ఫ్లమేషన్ బరువు పెరగడం, ఊబకాయంతో ముడిపడి ఉంటుందా? యాంటీ ఇన్ఫ్లమేషన్ ఆహారాలు ఎలా పని చేస్తాయి?