అధిక రక్తపోటు మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..?  

షేర్ చేయండి:
అధిక రక్తపోటు మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..?  

సాక్షి లైఫ్ : అధిక రక్తపోటు మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అంతేకాదు వైద్యుడు సూచించిన విధంగా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించండి.. మూత్రపిండాల వ్యాధులకు డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. మీకు డయాబెటిస్ ఉంటే, మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి మీ వైద్యుడి సలహాను పాటించండి.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

మూత్రపిండాలు శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం, ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి , శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి పనిచేస్థాయి. అందువల్ల, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.