Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమయ్యే ఆహారాలు 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాలేయానికి మేలు చేసే ఆహారాలు (Foods That Support Liver Health) ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి డైలీతీసుకునే ఫుడ్ మెనూ లో కొన్నిరకాల ఫుడ్స్ తప్పన్సియారిగా చేర్చుకోవాలి. అటువంటి వాటిలో ఆకుకూరలు (Leafy Greens): పాలకూర, బ్రకోలీ (Broccoli) వంటివి. ఆలివ్ ఆయిల్ (Olive Oil): వంటకు ఆరోగ్యకరమైన కొవ్వు.నట్స్ (Nuts): వాల్‌నట్స్ (Walnuts) వంటివి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను అందిస్తాయి.

 

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 

గ్రీన్ టీ (Green Tea): యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఓట్స్‌ (Oats): అధిక ఫైబర్ ఉంటుంది. వెల్లుల్లి (Garlic) పసుపు (Turmeric): కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాలేయ సమస్య ఉన్నట్లయితే, సరైన చికిత్స, ఆహార ప్రణాళిక కోసం నిపుణుడైన వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని (Dietitian) సంప్రదించడం ఉత్తమం.కాలేయానికి హాని చేసే ఆహారాలు..? ఎలాంటి ఫుడ్ లివర్ హెల్త్ ను కాపాడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా. శరత్ పుట్ట సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని పెంచడానికి ఎలాంటి ఫుడ్స్ తప్పనిసరి అంటే..? 

ఇది కూడా చదవండి..పీసీఓడీ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.