కిడ్నీ దానం చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ఫాలో-అప్ కేర్ అవసరం..?
సాక్షి లైఫ్ : కిడ్నీ దానం కోసం శస్త్రచికిత్స రోజుకు ముందు ఫాస్టింగ్ చేయవలసిన సూచనలు ఏమిటి..? దానం చేయడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ముఖ్యమా..? కిడ్నీ దానం చేసేవారికి సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రమాదాలు ఏమిటి..? దానం శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
శస్త్రచికిత్సకు ముందు ఎలాంటి మందులను నివారించాలి..? కిడ్నీ దానం చేసిన తర్వాత దీర్ఘకాలికంగా ఏవైనా జీవనశైలి మార్పులు అవసరమా..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
