Free Treatment : ఆయుష్మాన్ వందన కార్డ్ ఉంటే.. రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స..
సాక్షి లైఫ్ : చాలా మంది ఆయుష్మాన్ కార్డ్ గురించి విని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆయుష్మాన్ వందన కార్డ్ గురించి విన్నారా? ఈ కార్డ్ కింద, లబ్ధిదారులు రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. సాధారణంగా, రూ. 5 లక్షల వరకు చికిత్స ఆయుష్మాన్ కార్డ్‌తో చేయవచ్చు. ఈ కార్డ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
దేశంలోని ప్రతి వ్యక్తి బీమా పథకం ప్రయోజనాలను పొందలేరు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఆయుష్మాన్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఆయుష్మాన్ కార్డ్ కింద, పేదలకు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆయుష్మాన్ వందన కార్డ్ గురించి విన్నారా? ఆయుష్మాన్ వందన కార్డ్ కింద, 5 కాదు, రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స కోసం అందుబాటులో ఉంది.
ఆయుష్మాన్ వందన కార్డ్ అంటే ఏమిటి..?
ఆయుష్మాన్ వందన కార్డ్ ప్రత్యేకంగా 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం రూపొందించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా వ్యాపారవేత్త అయినా లేదా ఆదాయం లేకపోయినా. సరే అర్హులే. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఆయుష్మాన్ వందన కార్డ్ కు అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
