Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు.. ఇవే

షేర్ చేయండి:
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు.. ఇవే

సాక్షి లైఫ్ : డీహైడ్రేషన్ నుంచి బయటపడడానికి తక్షణ ఉపశమనం కోసం ఓఆర్ఎస్ ఎంతవరకు సురక్షితం? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమిటి? ఏ పరిస్థితుల్లో ఓఆర్ఎస్ తీసుకోవాలి..?ఎలాంటి సమయంలో తీసుకోకూడదు..? ఎనర్జీ డ్రింక్స్ అధిక వినియోగం వల్ల నిద్రలేమి, గుండె సమస్యలు వస్తాయా..? డీహైడ్రేషన్ విషయంలో ఎలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి..?

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

డీహైడ్రేషన్..ఈ పదం ఈ వేసవిలో తరచుగా వినబడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే వచ్చే ఈ సమస్య ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ఎంతవరకు మేలు చేస్తుంది? అలాగే, తక్షణ శక్తి కోసం యువత ఎక్కువగా ఆశ్రయిస్తున్న ఎనర్జీ డ్రింక్స్ నిజంగానే ఆరోగ్యానికి మంచివేనా..? వీటి వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డా. వెంకట్ నాని కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.