శుద్ధి చేయని నూనెలతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలు ఇన్సులిన్ నిరోధకతను ఎలా ప్రభావితం చేస్తాయి?
సాక్షి లైఫ్ : ఇన్సులిన్ నిరోధకత, మొత్తం ఆరోగ్యంపై ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావాలు ఎలా ఉంటాయి? ఫ్యాటీ లివర్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు నివారించాల్సిన నిర్దిష్ట నూనెలు ఏమైనా ఉన్నాయా? వంట పద్ధతి : వేయించడం vs వేయించని ఆహారాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రభావితం చేస్తుందా?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఆహారంలో ఎక్కువ ఆలివ్ నూనెను జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?ఎక్కువ నూనె, లేదా ఆరోగ్యకరమైన నూనె కూడా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందా..? ఇన్సులిన్ నిరోధకత మరింత తీవ్రమవుతుందా? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా.విజయ్ మోహన్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
