సాక్షి లైఫ్ : మనసు కుదుట పడాలంటే..? ఏం చేయాలి..? ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయంలో నిద్రలేవాలి..? చిన్నపిల్లలు ఆనందంగా ఎందుకు ఉండగలుగుతారు..? మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? ధ్యానం ద్వారా మనసును నియంత్రించ వచ్చా..? మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..?
రుచికరమైనవి ఆరోగ్యానికి హానికరం ఎందుకు..? భోజనం ఏ సమయంలో చేయాలి..? ఏ సమయంలో భోజనం చేయకూడదు..? కపాలభాతి చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా నిపుణులు భువనగిరి కిషన్ యోగి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com