హెచ్ఎంపీవీ వైరస్ చిన్నపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
సాక్షి లైఫ్ : హెచ్ఎంపీవీ వైరస్ బాధితుల చికిత్స ఎలా చేయాలి..? హెచ్ఎంపీవీ వైరస్ శ్వాసకోశ భాగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? హెచ్ఎంపీవీవైరస్ కలిగిన రోగులకు బూస్టర్ డోస్ అవసరమా? హెచ్ఎంపీవీవైరస్ కారణంగా వచ్చే ఇతర దీర్ఘకాలిక సమస్యలు వస్తాయా? హెచ్ఎంపీవీవైరస్ సాధారణంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది?
ఇది కూడా చదవండి.నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే మునగఆకు..
ఇది కూడా చదవండి.థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు ఫాలోఅవ్వాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
హెచ్ఎంపీవీవైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?హెచ్ఎంపీవీవైరస్ నుంచి రక్షణ కోసం ఎలాంటి ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలి? హెచ్ఎంపీవీ వైరస్ ఉందని ఎలాంటి ఆధారాలు, పరిశోధనలు నిరూపిస్తున్నాయి? హెచ్ఎంపీవీవైరస్ ఇతర శ్వాసకోశ సంక్షోభాలకు సమానం కాదా? హెచ్ఎంపీవీ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఎలాంటి రిస్క్‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కావ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
