ఎలాంటి వంట నూనె ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
ఎలాంటి వంట నూనె ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది..?

సాక్షి లైఫ్ : ఇన్సులిన్ నిరోధకత కోసం కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్‌లను ఉపయోగించడం మంచిదా? ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా? ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడానికి ప్రతిరోజూ ఎంత మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవాలి?

 

ఇది కూడా చదవండి..తాజా పరిశోధన : ఫ్యాటి లివర్ నివారణకు మందులతో పనిలేకుండా ఏం చేస్తే సరిపోతుంది..?

ఇది కూడా చదవండి..ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలి.. 

ఇది కూడా చదవండి..విటమిన్ "డి" తగ్గిపోవడానికి ఆరు కారణాలు.. 

 

అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం నూనెల పోషక నాణ్యతను ప్రభావితం చేస్తుందా? మెరుగైన ఇన్సులిన్ నిర్వహణ కోసం వెన్నను ఆలివ్ నూనెతో భర్తీ చేయవచ్చా? ఇన్సులిన్ నిరోధకతలో సంతృప్త కొవ్వు పాత్ర ఏమిటి? అనే అంశాలను గురించి జనరల్ ఫిజీషియన్ డా.విజయ్ మోహన్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.