విటమిన్ "సి" జలుబు చికిత్సకు ఎలా సహాయపడుతుందా..?
సాక్షి లైఫ్ : సాధారణ జలుబు చికిత్సకు ఉత్తమ ఓవర్-ది-కౌంటర్ మందులు ఏమిటి? విటమిన్ "సి" మీకు జలుబు రాకుండా నిరోధించగలదా? జలుబు చికిత్సకు మీరు ఎంత మోతాదులో విటమిన్ "సి" తీసుకోవాలి? సాధారణ జలుబుకు ఏవైనా సహజ నివారణలు ఉన్నాయా? విటమిన్ సి సహాయపడే జలుబు లక్షణాలు ఏమిటి? విటమిన్ "సి" జలుబు వ్యవధిని తగ్గించగలదా?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
జలుబుకు విటమిన్ "సి" తీసుకోవడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? జలుబు లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి ఏ ఇతర చికిత్సలను ఉపయో గించవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా. ప్రత్యూష సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
