రేబిస్ ప్రమాదాలను తగ్గించడానికి టీకా ఎంతమేర ప్రభావం చూపిస్తుంది..? 

షేర్ చేయండి:
రేబిస్ ప్రమాదాలను తగ్గించడానికి టీకా ఎంతమేర ప్రభావం చూపిస్తుంది..? 

సాక్షి లైఫ్ : రేబిస్ వ్యాధిని నివారించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ప్రీ-ఎక్స్పోజర్ (వ్యాధి బారిన పడకముందు) ,పోస్ట్-ఎక్స్పోజర్ (వ్యాధి బారిన పడిన తర్వాత) రెండు రకాల టీకాలు అందుబాటులో ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మీరు పెంపుడు జంతువులను పెంచుకున్నా లేదా గతంలో రేబిస్ కేసులు నమోదైన ప్రాంతంలో నివసిస్తున్నా, ప్రీ-ఎక్స్పోజర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది మొదటి మోతాదు తర్వాత 7వ, 21వ, 28వ రోజులలో ఇస్తారు.

 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

రాబిస్ సోకిన జంతువు కరిచిందని అనుమానించినట్లయితే, వెంటనే జాగ్రత్త వహించాలి. దీని కోసం వ్యాక్సిన్ ఐదు మోతాదులు ఇస్తారు. ఏదైనా జంతువు కరిచినా లేదా రేబిస్ సోకినట్లు అనుమానం వచ్చినా, వెంటనే డాక్టర్ను సంప్రదించండి.

 

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.