సగటు మనిషికి రోజుకి ఎన్నికేలరీలు అవసరం..?

షేర్ చేయండి:
సగటు మనిషికి రోజుకి ఎన్నికేలరీలు అవసరం..?

సాక్షి లైఫ్ : కార్బోహైడ్రేట్లు రోజుకు ఎంత తీసుకోవాలి..? రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వులు ఎంత వరకూ అవసరం? ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత ఫైబర్ అవసరం? హెల్తీగా ఉండాలంటే రోజుకి పండ్లు, కూరగాయలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? ప్రతి రోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి? ఆరోగ్యంగా ఉండాలంటే..? అల్కహాల్, చక్కెర వంటివాటిని ఎలా నియంత్రించాలి?  శారీరక స్థితి, బరువు, వయస్సు ఆధారంగా రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..?

 ఇది కూడా చదవండి..ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తీసుకోవాలి..?

  ఇది కూడా చదవండి..ఆహారంలో తగినంత ప్రొటీన్‌ని పొందాలంటే..? ఎక్కువగా ఏమి తినాలి..?

 ఇది కూడా చదవండి..మగ దోమలు మనుషుల్ని ఎందుకు కుట్టవో మీకు తెలుసా..? 

  ఇది కూడా చదవండి.. క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..? 

ఇది కూడా చదవండి.పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ లో ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..?

 ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ Xకు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే  ఆధారపడి ఉంటుందా..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

 ఇది కూడా చదవండి.. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే..? ఈ ఆహారాలు తినండి.. 

 ఇది కూడా చదవండి.. ఇవి స్త్రీ, పురుషులకు ఒక వరం లాంటివి..  

 ఇది కూడా చదవండి.. ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.