పేస్‌మేకర్‌లలో ఎన్నిరకాలు ఉన్నాయి..? వాటి ప్రయోజనాలేంటి..? 

షేర్ చేయండి:
పేస్‌మేకర్‌లలో ఎన్నిరకాలు ఉన్నాయి..? వాటి ప్రయోజనాలేంటి..? 

సాక్షి లైఫ్ : పేస్‌మేకర్‌లలో ఐదు రకాలున్నాయి. వాటిలో ఒకటి పర్మినెంట్ పేస్‌మేకర్‌లు, రెండు టెంపరరీ పేస్‌మేకర్‌లు. మూడు సింగిల్ చాంబర్ పేస్‌మేకర్. ఈ రకం సాధారణంగా గుండె కుడి దిగువ గదికి విద్యుత్ సంకేతాలను పంపుతుంది. నాలుగు డ్యూయల్ చాంబర్ పేస్‌మేకర్. ఈ రకం ఎగువ, దిగువ కుడి గుండె గదులకు విద్యుత్ సంకేతాలను పంపుతుంది. ఐదు బైవెంట్రిక్యులర్ పేస్‌మేకర్. ఈ రకాన్ని కార్డియాక్ రీసింక్రొనైజేషన్ పేస్‌మేకర్ అని కూడా అంటారు.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..క్యాన్సర్‌ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..

ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

 

ఇవి హృదయ స్పందనను పర్యవేక్షించడం, అవసరమైతే కృత్రిమంగా దాన్ని నియంత్రించడం చేస్తాయి. పేస్‌మేకర్ అవసరం ఉన్న వ్యక్తులలో అలసట, హృదయ స్పందన అసమానతలు లాంటివి ఉంటాయి. అటువంటప్పుడు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తారు.పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియలో వైద్యలు అనేక పరికరాలను ఉపయోగించి పేస్‌మేకర్‌ను శరీరంలో సరైన స్థానంలో ఉంచుతారు.

పేస్‌మేకర్ అనేది ఆహారంలోని మార్పులు లేదా శారీరక పరిమాణాన్ని పర్యవేక్షించడానికి లేదా నిర్వహించడానికి ఉపయోగించే ఒక పరికరం. ఇది ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఎక్కువగా ఉపయోగిస్తారు. పేస్‌మేకర్ గుండెను స్థిరంగా ఉంచడం ద్వారా శరీరానికి అవసరమైన రక్తప్రవాహాన్ని సమకూర్చడంలో సహాయ పడుతుంది.

 

ఇది కూడా చదవండి..నిద్ర నాణ్యత ఇన్ఫ్లమేషన్ కు ఎలా దారితీస్తుంది..?

ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.