క్యాన్సర్‌ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..  

సాక్షి లైఫ్ : క్యాన్సర్‌ నివారణకు భారతదేశం చేసిన ప్రయోగాలు ఎట్టకేలకు సత్పలితాలను ఇచ్చాయి. క్యాన్సర్ మహమ్మారిని అంతమొందించేందు కు భారత శాస్త్రవేత్తలు జన్యు చికిత్సను అభివృద్ధి చేశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఈ సరికొత్త చికిత్స సరైన పరిష్కారమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. CAR-T సెల్ థెరపీ పేరుతో క్యాన్సర్ రోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చే సరికొత్త చికిత్సా విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు పరిశోధకులు.

 

ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఈ చికిత్స అందరికీ అందుబాటులో ఉండే ధరలకే లభిస్తుంది. కాబట్టి  ఎక్కువ మంది దీని ప్రయోజనం పొందగలుగుతారు. ఇటీవల, ఈ చికిత్స  పరీక్షల ఫలితాలు ఒక ప్రఖ్యాత వైద్య పత్రికలో ప్రచురించారు, ఇవి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ చికిత్స సానుకూల ప్రభావం 73 శాతం బ్లడ్ క్యాన్సర్ రోగులలో కనిపించింది. ఈ చికిత్సను ఐఐటీ-బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్ అండ్ ఇమ్యునోయాక్ట్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

 

ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : blood-cancer research health-research researchers cancer-treatment new-research cancer medical-research therapy blood-cancers cancer-research cancer-cure life-saving-treatment innovative-testing-methods life-saving-medicine car-t-cell-therapy successful-trials iit-bombay tata-memorial-hospital immunoact innovative-treatment cancer-therapy
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com