రోజుకి ఎంత చక్కర తింటే..మధుమేహం రాదు..?

షేర్ చేయండి:
రోజుకి ఎంత చక్కర తింటే..మధుమేహం రాదు..?

సాక్షి లైఫ్: సగటున రోజుకి ఎన్ని స్పూన్ల చక్కర తినొచ్చు..? మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు..? తీపి పదార్థాలు ఎంత తీసుకుంటే షుగర్ రాకుండా ఉండొచ్చు..? డైట్ చార్ట్ లో ఏమేం చేర్చుకోవడం ద్వారా మధుమేహ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు..? డిజేషన్ కు లివర్ కు ఏంటి లింక్..? గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే ఏమిటి..? మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడంవల్ల ఏమేం జబ్బులు వస్తాయి..? 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

ఇది కూడా చదవండి.. తెల్ల రక్త కణాలకు, ఎర్ర రక్త కణాలకు తేడా..?

 జ్వరం వచ్చినప్పుడు ఎన్నిరోజుల పటు యాంటీ బయాటిక్స్ అవసరం..? యాంటీ బయాటిక్స్ అస్సలు వాడకూడదా..? ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? పీసీఓఎస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? మెంటల్ హెల్త్ పై గట్ హెల్త్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..? కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణాలు..?

 బీఎంఐ ఎంత ఉండాలి..? లివర్ హెల్త్ కు సంబంధించిన విశేషాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య. కాలేయ వ్యాధులు ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలను గురించి ఆమె సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ చిన్నారులకే ఎందుకొస్తుంది..? 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.