గుండె నొప్పిని ఎలా నిర్ధారించవచ్చు..?
సాక్షి లైఫ్ : లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు కూడా గుండె జబ్బులకు కారణమేనా..? యువతలో హార్ట్ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలు..? ఒత్తిడి పెరిగినా గుండె పై ప్రభావం పడుతుందా..? డిప్రెషన్ ఉన్నవారిలో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట, గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..? గుండె సంబంధిత సమస్యలు ఎవరిలో ఎక్కువ..? పురుషులలోనా లేదా మహిళాలోనా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
