physical-health
Rainy Season : రెయినీ సీజన్లో.. జీర్ణశక్తి మెరుగుదల కోసం ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడి మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ, ఇదే సమయంలో పొట్ట సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఈ కాలంలో సర్వసాధారణం. వాతావరణంలోని మార్పులు, బ్యాక్టీరియా వృద్ధి చెందడం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తలే దీనికి ప్రధాన కారణాలు. పదే పదే జీర్ణ సమస్యలు వస్తుంటే మందులపై ఆధారపడటం కంటే, మన రోజువారీ అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఎంతో మేలు.
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
