"ఇకిగై".. జపాన్ ప్రజలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే రహస్యం..!
సాక్షి లైఫ్ : మనిషి ఆయుష్యు ను పెంచడానికి ప్రపంచదేశాలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి. ఒక వ్యక్తి 100 ఏళ్లు జీవించడం అరుదు కాదు… కానీ ఆరోగ్యంగా, ఆనందంగా 100 ఏళ్లు జీవించాలంటే? జపాన్‌లోని ఒకినావా ప్రాంత ప్రజలు దీనికి ఉదాహరణ. ఎందుకంటే..? వారి అద్భుతమైన దీర్ఘాయుష్షు వెనుక గల ముఖ్యమైన కారణం"ఇకిగై" అనే విశిష్టమైన జీవన తత్వం.
ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లు అస్సలు తీసుకోకూడని 5 పానీయాలు..
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
అసలు "ఇకిగై" అంటే ఏమిటి..?
"ఇకిగై" అనేది జపనీస్ పదం – దీన్ని సరళంగా "జీవించడానికి కారణం" లేదా "జీవితంలో అర్థం"గా అనువదించవచ్చు. ప్రతి ఉదయం మనం ఆనందంగా నిద్రలేచి, తమ పనిలో లీనమయ్యేలా చేసే అంతర్గత లక్ష్యం లేదా ఉద్దేశ్యం – అదే ఇకిగై! ఇది కేవలం ఒక పని కాదు, జీవితాన్ని ప్రేమించే తత్వం.
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
