Kidney Donation : కిడ్నీ దానం తర్వాత దాత శరీరంపై ఏమేరకు ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : కిడ్నీ దానం చేసిన వెంటనే ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీర్ఘకాలంలో కిడ్నీ దాత ఆరోగ్యంపై ప్రభావాలు ఎలా ఉంటాయి? కిడ్నీ దానం వల్ల భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు ఉంటాయా? కిడ్నీ దానం చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? కిడ్నీ దానం చేసేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి? కిడ్నీ దానం చేసేవారికి సంభవించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రమాదాలు ఏమిటి..? శస్త్రచికిత్సకు ముందు ఎలాంటి మందులను నివారించాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
కిడ్నీ దానం చేసిన తర్వాత దీర్ఘకాలికంగా ఏవైనా జీవనశైలి మార్పులు అవసరమా..? కిడ్నీ దానం కోసం శస్త్రచికిత్స రోజుకు ముందు ఫాస్టింగ్ చేయవలసిన సూచనలు ఏమిటి..? దానం చేయడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ముఖ్యమా..? దానం శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
