బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?
సాక్షి లైఫ్ : శక్తిని పెంచడానికి ఎలాంటి ఆహారం ఉత్తమం? మెరుగైన ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాలను ఎలా చేర్చుకోవాలి? పోషకా హారంలో మాక్రోన్యూట్రియెంట్స్ (పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు) ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఆహారాలు గట్ ఆరోగ్యం, జీర్ణక్రియను ఎలా ప్రభావితం చేస్తాయి? ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహించడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడంలో హైడ్రేషన్ పాత్ర ఏమిటి? నిద్ర నాణ్యతకు సిఫార్సు చేసిన ఆహారాలు..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ డైట్ ప్లాన్ అత్యంత ప్రభావవంత మైనది? సమతుల్య, పోషకమైన ఆహారంలో ముఖ్య భాగాలు ఏమిటి? మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడే నిర్దిష్ట ఆహారం..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి..
ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
