కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత శరీర బరువు పెరగకుండా చూసుకోవాలా..?
సాక్షి లైఫ్ : కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనంతరం వచ్చే సమస్యలు ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నిద్ర సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? చికిత్స కోసం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం?ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తరువాత ఆరోగ్యాన్ని మెరుగుపరచ డానికి విటమిన్లు తీసుకోవాలా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వచ్చే సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎలాంటి పొరపాట్లు నివారించాలి? ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆహార నియమాలు పాటించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి?
ఇది కూడా చదవండి..వెన్నుపాము దెబ్బతినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సకు ముందు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..స్లీప్ పెరాలసిస్ నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..టాన్సిల్స్ నొప్పి తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత త్వరగా కోలుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఏ రకమైన ఆహారం తినడం మంచిది? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తరువాత వ్యాయామం చేయాలా? ఎప్పుడు మొదలు పెట్టాలి? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. క్రాంతి కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో లో చూడండి.
ఇది కూడా చదవండి..స్లీప్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది..? కారణాలు..?
ఇది కూడా చదవండి..చలికాలంలో పిల్లల్లో టాన్సిల్స్ సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
