చలికాలంలో పిల్లల్లో టాన్సిల్స్‌ సమస్యలకు ప్రధాన కారణాలు..?   

షేర్ చేయండి:
చలికాలంలో పిల్లల్లో టాన్సిల్స్‌ సమస్యలకు ప్రధాన కారణాలు..?   

సాక్షి లైఫ్ : చలికాలంలో పిల్లల్లో టాన్సిల్స్‌ సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది పిల్లలను చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య మరింతగా ముదిరితే సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే టాన్సిల్స్‌ సమస్య ఎందుకు వస్తుంది? అసలు అందుకు ప్రధానకారణాలేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. కత్తి దాడిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయాలు.. వైద్యులు ఏమంటున్నారంటే..?

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ కొంతవరకూ మనకు మేలు చేస్తుంటాయి. ఎందుకంటే..? ఇవి మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములను ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే టాన్సిల్స్ వాపుగా అనిపించి నొప్పి వేస్తాయని ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి చెబుతున్నారు.

టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం, కూల్ గా ఉండే వాటర్ తాగడం, కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి తినడం వల్ల ఇవి మరింతగా ఇబ్బంది పెడతాయి. వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవని నవీన్‌ నడిమింటి చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.