ఆక్యుపంక్చర్ చికిత్సకు ముందు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మధుమేహ సమస్య నయమవుతుందా..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? ఆక్యుపంచర్ వైద్య విధానంలో అనారోగ్య సమస్యలు ఉంటే..? ఎలా గుర్తిస్తారు..? ఆక్యుపంచర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? అల్లోపతి లాగానే ఆక్యుపంచర్ విధానంలో కూడా చేస్తారా..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
రోగికి తెలియని విషయాలు సైతం ఆక్యుపంచర్ విధానంలో డాక్టర్ కు తెలుస్తుందా..? ఎలా..? ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ లో ఎలాంటి వ్యాధులు తొందరగా తగ్గుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
