స్లీప్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది..? కారణాలు..?  

షేర్ చేయండి:
స్లీప్ పెరాలసిస్ ఎందుకు వస్తుంది..? కారణాలు..?  

సాక్షి లైఫ్ : వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యలలో స్లీప్ పెరాలసిస్  ఒకటి. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ స్లీప్ పెరాలసిస్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అసలు స్లీప్ పెరాలసిస్ విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..అందుకు ప్రధాన కారణాలు ఏంటి..?  

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 ఈ రోజుల్లో బిజీ బిజీ జీవితంలో ప్రజల జీవనశైలి వేగంగా మారుతోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాగే, ఈ మారుతున్న జీవనశైలి కారణంగా తరచుగా తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం.

కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఒత్తిడి ,మన అలవాట్ల కారణంగా మంచి నిద్ర విధానం పూర్తిగా క్షీణించింది. దీని కారణంగా చాలామంది అనేక రకాల నిద్ర సంబంధిత రుగ్మతలకు గురవుతున్నారు. ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య స్లీప్ పెరాలసిస్..  


  స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి..?

 సరళంగా చెప్పాలంటే,  స్లీప్ పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తి నిద్రలో మేల్కొనలేడు, లేవలేడు, మాట్లాడలేడు. ఈ సమయంలో వ్యక్తి తాను స్పృహలో ఉన్నట్లు భావిస్తాడు, కానీ అతని శరీరం కదలదు. ఈ సమస్య తరచుగా గాఢ నిద్రలోకి జారుకునే ముందు లేదా మేల్కొనే కొద్దిసేపటి ముందు సంభవించవచ్చు.

 

ఇది కూడా చదవండి.నిద్ర లేమి ఏకాగ్రత సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే మునగఆకు.. 

ఇది కూడా చదవండి.థైరాయిడ్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహార నియమాలు ఫాలోఅవ్వాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.