Main causes: హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు ఏమిటి..?  

షేర్ చేయండి:
Main causes: హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు ఏమిటి..?  

సాక్షి లైఫ్ : హార్మోన్ల అసమతుల్యత అనేది చాలా మందిలో కనిపిస్తున్న ఒక సాధారణ సమస్య. దీని వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? ఉత్తమ ఆహారపు అలవాట్లు ఏవి..? చెడు అలవాట్లు మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హార్మోన్లను ఆరోగ్యంగా ఉంచే బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

ఎలాంటి ఫుడ్ హార్మోన్స్ కు హాని కలిగిస్తుంది..? వంటి ఆసక్తికర అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్, డాక్టర్ సందీప్ రెడ్డి ప్రత్యేకంగా వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.