Hair health tips : జుట్టు ఎక్కువగా రాలడానికి ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : హెయిర్ ఫాల్ వియషంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? హెయిర్ కేర్ కోసం ఏమేం చేయకూడదు..? ఏమేం చేయాలి..? హెయిర్ హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..?అతిగా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి?పోషకాహార లోపం వల్ల జుట్టు రాలుతుందా? ఒత్తిడి (స్ట్రెస్) జుట్టు రాలడానికి ఎలా కారణమవుతుంది? హార్మోన్లమార్పులు జుట్టు రాలడంపై ఎంత ప్రభావం చూపుతాయివంశపారంపర్యం (జెనెటిక్) జుట్టు రాలడానికి కారణమా?థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలుతుందా?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
విటమిన్ D, ఐరన్ లోపం జుట్టు రాలడానికి కారణమా? కెమికల్ షాంపూలు, హెయిర్ ప్రోడక్ట్స్ వాడకం జుట్టు రాలడాన్ని పెంచుతుందా?అధికంగా హెయిర్ స్టైలింగ్ (హీట్, కలరింగ్) జుట్టుకు హాని చేస్తుందా?నిద్రలేమి జుట్టు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహారనిపుణులు డా.సుజాత స్టీఫెన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
