ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా గుర్తిస్తారు..? 

షేర్ చేయండి:
ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా గుర్తిస్తారు..? 

సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?  లక్షణాలు ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి, ప్రారంభ దశలో ఏమైనా సూచనలు ఉంటాయా?  ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు? (PSA టెస్ట్, DRE, బయాప్సీ వంటి వాటి గురించి వివరాలు, స్క్రీనింగ్ ఎంత వయస్సు నుంచి చేయించుకోవాలి? 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

 

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతులు ఏవి? సర్జరీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ కాకుండా, ఇతర ఆధునిక చికిత్సలు ఉన్నాయా? ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఏ ఆహారాలు సహాయపడతాయి, ఏవి నివారించాలి?

ప్రోస్టేట్ క్యాన్సర్‌తో జీవిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  చికిత్స తర్వాత లేదా యాక్టివ్ సర్వైలెన్స్‌లో ఉన్నప్పుడు జీవనశైలి ఎలా ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా. సుబ్రహ్మణ్యం సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.