ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదా..? లోపం ఏమిటి..?

షేర్ చేయండి:
 ఎంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదా..? లోపం ఏమిటి..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. అసలు బరువు పెరగడానికి కారణాలు ఏమిటి..? బరువు ఎందుకు తగ్గడంలేదు..? అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. ఆహార నియమాలు పాటిస్తున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా కొందరికి బరువు తగ్గడం సాధ్యం కాదు.

 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే.. 

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు.. 

 

ఇలాంటి సందర్భాలలో, మనం అనుసరిస్తున్న డైట్‌లో కొన్ని లోపాలు ఉండవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని చెబుతున్నారు. సాక్షి లైఫ్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, బరువు తగ్గకపోవడానికి గల ప్రధాన కారణాలను ఆమె వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.