ఏది ఆరోగ్యం..? రన్నింగ్..? లేదా వాకింగ్..? 

సాక్షి లైఫ్ : నడక లేదా పరుగు ఏది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది..? అనేది ఫిట్‌నెస్ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. వేగంగా నడవడం.. ఇది మీ గుండె స్పందన రేటును పెంచే ప్రభావవంతమైన వ్యాయామం. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మానసిక స్థితిని మార్చడంలో సహాయపడుతుంది. 

ప్రారంభకులకు ఇది చాలా బాగుంది. పరుగుతో పోలిస్తే ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం. వాకింగ్ లేదా రన్నింగ్.. ఏది ఆరోగ్యం..?  దేనివల్ల ఎక్కువగా ప్రయోజనం పొందవచ్చు..? అనే అపోహ చాలామందిలో ఉంది. అసలు హెల్తీ గా ఉండాలంటే ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర 

ఇది కూడా చదవండి..చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..

ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?

ఇది కూడా చదవండి..ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. చలికాలంలో తింటే.. 

పరుగు.. ఇది మీ కాలు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది అధిక తీవ్రత కలిగిన వ్యాయామంగా భావిస్తారు. 

నడక-పరుగు రెండూ అద్భుతమైన వ్యాయామాలు. ఇవి గుండెకు మేలు చేసేవే. "ఒకటి మరొకటి కంటే "మెరుగైనది" కాదు. ఇది పూర్తిగా మీ ఫిట్‌నెస్ , ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది." అని వైద్య నిపుణులు అంటున్నారు.

 
 వేగంగా బరువు తగ్గాలనుకుంటే.. రన్నింగ్ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మీకు సహాయ పడుతుంది. నడక కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది కానీ కాస్త సమయం పడుతుంది.

 

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిసీజ్ ఎక్స్ కరోనా కంటే తీవ్రమైందా..?

ఇది కూడా చదవండి..ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్యం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : running walking is-walking-better-than-running walking-vs-running running-vs-walking-which-is-better, walking-vs-running-weight-loss running-vs-walking walking-is-better-than-running running-vs-walking-for-weight-loss is-walking-better-than-running-for-weight-loss jogging-or-walking-which-is-better-for-weight-loss is-walking-better-than-running-for-fat-loss walking-or-running-which-is-better walking-vs-running-benefits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com