నకిలీ గుడ్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..?

షేర్ చేయండి:
నకిలీ గుడ్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..?

సాక్షి లైఫ్ : నకిలీ గుడ్లు ఆరోగ్యానికి హానికరం చాలా హానికరం. ఎందుకంటే అవి తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యే  ప్రమాదం ఉంది. నకిలీ గుడ్లను తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగవచ్చు. ఇవి ప్రధానంగా గుడ్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు, ప్లాస్టిక్, ఇతర హానికర పదార్థాల వల్ల సంభవిస్తాయి. పోషకాహార లోపం: నకిలీ గుడ్లలో పుష్కలమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలేమి ఉండవు. ఈ కారణంగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోవచ్చు.

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్.. 

 జీర్ణ సమస్యలు: నకిలీ గుడ్లలో వాడిన రసాయనాలు, ప్లాస్టిక్ లేదా ఇతర హానికర పదార్థాలు జీర్ణ ప్రక్రియలకు తీవ్ర సమస్యలు కలిగించవచ్చు. ఇది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణమవ్వచ్చు.  


హార్మోన్లపై ప్రభావం: కొంతకాలం నకిలీ గుడ్లు తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు, ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.నకిలీ గుడ్లలో హానికర పదార్థాలు ఉంటే, అవి ఆహారంలో కలిసిపోవచ్చు, దీని వలన ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి నకిలీ గుడ్లను తీసుకోవడం చాలా ప్రమాదకరం. నాణ్యమైన గుడ్లను మాత్రమే ఉపయోగించడం మంచిది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.