For Heart Health : సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ గుండెకు ఏది మంచిది..?

షేర్ చేయండి:
For Heart Health : సన్‌ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్‌నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ గుండెకు ఏది మంచిది..?

సాక్షి లైఫ్ : గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏ నూనె వాడటం మంచిది?గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన కుకింగ్ ఆయిల్ ఏది..? వంటలో ఏ నూనె వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది..? ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా..? రోజువారీ వంటలో ఏ నూనె వాడితే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది..? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత పరిమాణంలో నూనె వాడాలి..? రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు ఎంతవరకు మంచిది..? ఒకే నూనె వాడాలా? లేక నూనెలను మారుస్తూ వాడాలా..? అధిక నూనె వాడకం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

గుండె ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ నిజంగా ఉత్తమమా? గుండె జబ్బులు ఉన్నవారు ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి ఏ నూనె మంచిది? రిఫైన్డ్ ఆయిల్ వాడటం గుండెకు హానికరమా?కోల్డ్ ప్రెస్‌డ్ (గానుగ) నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివేనా? సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడితే గుండెకు నష్టం జరుగుతుందా? గ్రౌండ్‌నట్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? గుండె ఆరోగ్యానికి ఏ నూనెలు తప్పక తగ్గించాలి? వంటలో నూనె పరిమాణం ఎక్కువైతే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందా? డీప్ ఫ్రై చేసే నూనెలు గుండెకు హానికరమా?


ఒకే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం గుండెకు ప్రమాదమా? గుండె ఆరోగ్యానికి నూనెల మిశ్రమం (blended oils) వాడటం మంచిదేనా? కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి మంచిదా లేక హానికరమా? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు ఎంత నూనె వాడాలి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.