Lifestyle Mistakes : నేటి జీవనశైలిలో ప్రజలు ఎక్కువగా చేసే ఆరోగ్య పొరపాట్లు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన 5 అలవాట్లు ఏమిటి?రోజూ 30 నిమిషాల నడక వల్ల నిజంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?చాలామంది నీరు తక్కువగా తాగు తుంటారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం ఎంత ప్రమాదకరం? ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగులు ఏ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి? ఒత్తిడి (Stress) ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?రోగనిరోధక శక్తిని (Immunity) సహజంగా పెంచుకోవాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

విటమిన్ D, విటమిన్ B12 లోపాలను ఎలా గుర్తించాలి? ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు ఏమిటి? డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌ను తరచుగా తినడం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా చేసే తప్పులు ఏమిటి?

సోషల్ మీడియాలో కనిపించే హెల్త్ టిప్స్‌ను ఎంతవరకు నమ్మాలి? ఆన్‌లైన్ హెల్త్ చెకప్‌లు, హోమ్ టెస్ట్ కిట్లు ఎంతవరకు విశ్వసనీయమైనవి? మందులు వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం ఎంత ప్రమాదకరం? 40 ఏళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు ఏమిటి?

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక రోజు డైట్ ప్లాన్ ఎలా ఉండాలి?చివరిగా, ప్రతి కుటుంబానికి మీరు చెప్పాలనుకునే మూడు ముఖ్యమైన ఆరోగ్య సూచనలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణుడు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.