గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి ఇవే అసలు కారణాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. అంతేకాదు మనం వ్యాయామం చేయకపోయినా, సరిగ్గా తినకపోయినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా లేదా మధుమేహం ఉన్నా, గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది. ఇంటి నుంచి పని చేయడం వల్ల, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసేవారిలో ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గుండెపై తీవ్ర ప్రభావం పడుతోంది.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

 ఒత్తిడి విషయంలో కొందరు ఉద్యోగపరంగా, మరికొందరు వ్యక్తిగత పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆహారం సరిగా తీసుకోలేకపోతున్నారు. వీలైనంత ఎక్కువ శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా కొంతమేర గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

ఈ విషయంలో ట్రెడ్‌మిల్ అయినా, సైకిల్ అయినా, మరేదైనా సాధనం అయినా, వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని  చురుకుగా ఉంచుకోవాలి. సరైన శారీరక శ్రమ లేకపోయినా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.  

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.