వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడానికి కారణాలు ఇవే..?

సాక్షి లైఫ్ : నీరు శుభ్రంగా, తాగడానికి సురక్షితంగా ఉందని ఎలా నిర్ధారించుకోవాలి..? అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఏమి చేయాలి? వర్షాకాలంలో సాధారణ వ్యాధులకు ఎలాంటి టీకాలు, ఎలాంటి నివారణ చికిత్సలు చేస్తారు..? డెంగ్యూ లేదా మలేరియా వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు..? తాగునీరు సురక్షితంగా, కాలుష్యం లేకుండా ఉందా?

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..


వరదలు సంభవించినప్పుడు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? శ్వాసకోశ సమస్యలను నిరోధించడానికి ఏమి చేయాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. షర్మిల సాక్షి లైఫ్ కు సమాధానాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను చూడండి. 

  ఇది కూడా చదవండి..పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..  

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : seasonal-health-issues skin-disease respiratory-disease rain-season rainy-season-effect rainy-season-alert monsoons-season monsoon-tips monsoon-health monsoon-health-care monsoon-season-health seasonal-diseases monsoon-seasonal-diseases monsoon-season-effect fruits-to-eat-during-monsoon
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com