సర్జరీతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో మోకాళ్ల నొప్పికి చికిత్స.. 

షేర్ చేయండి:
సర్జరీతో పని లేకుండా అతి తక్కువ ఖర్చుతో మోకాళ్ల నొప్పికి చికిత్స.. 

సాక్షి లైఫ్ : ఇండియాలో మోకాళ్ల నొప్పులు ఎక్కువ ఎందుకు..? పెయిన్ స్పెషలిస్ట్ లు ఎలాంటి నొప్పిని తగ్గించగలరు..? క్రానిక్ పెయిన్స్ కు సర్జికల్ చికిత్స తప్ప మరొక మార్గం లేదా..? పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో చేసే ట్రీట్మెంట్ ను నమ్మవచ్చా..? నొప్పిని వివారించడం ద్వారా సర్జరీని వాయిదా వేయడం లేదా పూర్తిగా అవసరం లేకుండానే  ఉండొచ్చా..? 

ఇది కూడా చదవండి..ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయి..? 

 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

మోకాళ్ల నొప్పులకు ఉత్తమ చికిత్స ఏంటి..? సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్. విజయ్ భాస్కర్ బండికట్ల.. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నారు.  ఇది భారతదేశంలోనే అత్యుత్తమ పెయిన్ క్లినిక్.  

తలనొప్పుల్లో ఎన్నిరకాలున్నాయి..? అనే అంశాలకు సంబంధించి ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డా. విజయ్ భాస్కర్ బండి కట్ల సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.