ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయి..?
సాక్షి లైఫ్ : హెల్తీగా ఉండాలంటే తీసుకునే ఆహారం సమయానికి తీసుకోవాలని, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అందుకోసం అవసరమైన జాగ్రత్తలు మాత్రం కొందరే పాటిస్తుంటారు. ఉదయం నిద్ర లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పలురకాల ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా అనుసరించాలి. అందులోభాగంగా భోజనం చేసేటప్పుడు కూడా కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గట్ హెల్త్ అంటే ఏమిటి.. ? ఇది ఎందుకు ముఖ్యం..? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గట్ బ్యాక్టీరియా ఎలా ఉపయోగపడుతుంది..? ఆహార విధానాల్లో మార్పులు అనారోగ్యానికి ఎలా కారణమవుతాయి..?
ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
