Varicose Veins : వెరికోస్ వెయిన్స్ ఏ శరీర భాగంలో ఎక్కువగా సంభవిస్తాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) అంటే ఉబ్బిన సిరలు. ఇవి సాధారణంగా కాళ్లలో కనిపిస్తాయి. రక్తనాళాల్లోని కవాటాలు (Valves) సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం గుండె వైపు వెళ్లడానికి బదులు వెనక్కి ప్రవహించి, సిరల్లోనే నిలిచిపోయి, వాటిని ఉబ్బేలా చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? (What are Varicose Veins?) వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) అనగా ఏమిటి? ఇవి ఏ శరీర భాగంలో ఎక్కువగా సంభవిస్తాయి..?

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

ఉబ్బిన సిరలు ఏర్పడటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ముఖ్యంగా రక్తనాళాలలో ఏమి జరుగుతుంది? వెరికోస్ వెయిన్స్ సమస్య వల్ల గుండెకు రక్తం తిరిగి చేరడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? లక్షణాలు, కారణాలు ఏమిటి? (Symptoms and Causes)వెరికోస్ వెయిన్స్ లక్షణాలు ఏమిటి? కాళ్ళలో నొప్పి, బరువుగా అనిపించడం (Achy/Heavy Feeling) ఎప్పుడు పెరుగుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ డా. నరేంద్రనాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.