ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..? 

షేర్ చేయండి:
ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..? 

సాక్షి లైఫ్ : చక్కెర, ఉప్పు పరిమాణాన్ని ఎలా నియంత్రించాలి? మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది?ప్రకృతిసిద్ధమైన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మధ్య తేడా ఏమిటి? పండ్లు, కూరగాయలు రోజుకు ఎంతెంత తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు..?  ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఎలాంటివాటిలో లభిస్తుంది..? తేలికపాటి భోజనం అంటేఏమిటి..? ఏ వయస్సులో ముఖ్యమైన పోషకాలు అవసరం..? చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..XEC virus : 27 దేశాలలో కోవిడ్ న్యూ వేరియంట్..

ఇది కూడా చదవండి..యాంటిబయోటిక్ రెసిస్టెన్స్ తో 3.9 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు

ఇది కూడా చదవండి..చెంచాతో కాకుండా చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసైటిస్‌ అంటే ఏంటి..?

ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? స్కిన్ అలెర్జీలకు ప్రధాన కారణం..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..? ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.