రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : అర్థరాత్రి తినడం వల్ల నిద్ర నాణ్యతను దెబ్బతింటుందా..? రాత్రి భోజనం నిద్ర సామర్థ్యాన్ని తగ్గిస్తుందా..? రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతుందా..? ఊబకాయం వచ్చే ప్రమాదం పెరగడానికి కారణాలు..? నైట్ టైమ్ లో అధిక కేలరీలను తీసుకుంటే..? ఏం జరుగుతుంది..? రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల జీవక్రియ దెబ్బతింటుందా?
జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలగడానికి ప్రధానకారణాలు..?రాత్రిపూట దూరంగా ఉండవలసిన నిర్దిష్ట ఆహారాలు ఏమిటి..? అర్థరాత్రి తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ప్రభావితం అవుతాయి..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
పడుకునే ముందు ఎలాంటి ఫుడ్ తినాలి..? ఎలాంటి ఫుడ్ తినకూడదు..? సాధారణంగా పడుకునే ముందు కనీసంఎన్నిగంటలలోపు తినడం మానేయాలి..? అర్థరాత్రి తినడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మరుసటి రోజు ఆకలి తగ్గుతుందా? రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అర్థరాత్రి భోజనం చేయడం జీర్ణ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? అర్థరాత్రి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా? అర్థరాత్రి తినడానికి ఇన్సులిన్ నిరోధకత మధ్య సంబంధం ఉందా? రాత్రి తినడం వ్యాయామ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? రాత్రి తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. ఆనందసాగరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
