ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉందంటే..? 

షేర్ చేయండి:
ఆర్వో వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉందంటే..? 

సాక్షి లైఫ్ : ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మాసిస్ (Reverse Osmosis). ఇది నీటిని శుద్ధి చేసే ఒక ఆధునిక పద్ధతి. ఈ ప్రక్రియలో, నీటిని ఒక సన్నని పొర (మెమ్బ్రేన్) గుండా అధిక పీడనంతో పంపిస్తారు. ఈ మెమ్బ్రేన్ నీటిలోని కరిగిన లవణాలు, మలినాలు, సూక్ష్మజీవులను అడ్డుకొని స్వచ్ఛమైన నీటిని మాత్రమే బయటకు పంపుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాలలో పైప్‌లైన్ల ద్వారా సరఫరా అయ్యే నీరు తరచుగా కలుషితమై ఉంటుంది. కాబట్టి, చాలా మంది ఆర్ఓ ప్యూరిఫైయర్లను ఆశ్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 
 

 ప్రస్తుతం ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ (ఆర్ఓ) వాటర్ ప్యూరిఫైయర్లు సర్వసాధారణం అయిపోయాయి. స్వచ్ఛమైన నీటిని తాగుతున్నామని భావించే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, అతిగా శుద్ధి చేసిన ఆర్ఓ నీరు ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కాలుష్య కారకాలనే కాదు, శరీరానికి అవసరమైన ఖనిజాలను కూడా ఆర్ఓ ప్రక్రియ తొలగిస్తుంది.

 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.