HPV వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : HPV వైరస్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి..? HPV వల్ల మహిళలు, పురుషులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు..? HPV వైరస్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా..? HPV నుండి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? HPV వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోవాలి..? HPV వైరస్‌ను పూర్తిగా నివారించవచ్చా..? HPV సోకిందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు..? HPV ఉన్నవారు పాటించాల్సిన ఆరోగ్య సూచనలు ఏమిటి..? HPV వైరస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది..? HPV వైరస్ ఎక్కువగా ఎవరికి సోకే అవకాశం ఉంటుంది..? HPV వైరస్ ఎంతకాలం శరీరంలో ఉంటుంది..?
HPV సోకినా వెంటనే లక్షణాలు కనిపిస్తాయా..? HPV వల్ల మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది..? పురుషుల్లో HPV వల్ల వచ్చే సమస్యలు ఏమిటి..? HPV మరియు HIV మధ్య తేడా ఏమిటి..? HPV వైరస్ సాధారణ స్పర్శ వల్ల వ్యాపిస్తుందా..? HPV సోకిన వ్యక్తితో కలిసి జీవిస్తే ప్రమాదమా..? HPV నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యము..? HPV వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుందా..? HPV వ్యాక్సిన్ తీసుకోవడానికి సరైన వయస్సు ఏది..?
పెళ్లికి ముందు HPV పరీక్షలు చేయించుకోవాలా..? HPV వైరస్ గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరమా..? HPV వల్ల వంధ్యత్వ సమస్యలు వస్తాయా..? HPV వైరస్‌కు పూర్తి చికిత్స ఉందా..? HPV సోకకుండా ఉండేందుకు రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? HPV వైరస్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి..? HPV నిర్ధారణ అయిన తర్వాత తీసుకోవాల్సిన వైద్య జాగ్రత్తలు ఏమిటి..? HPV వ్యాప్తిని తగ్గించడంలో అవగాహన ఎంత అవసరం..? HPV వల్ల చర్మంపై వచ్చే మార్పులు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
HPV వైరస్ సోకినవారు ఏ ఆహారం తీసుకోవాలి..? రోగనిరోధక శక్తి తగ్గితే HPV ప్రమాదం పెరుగుతుందా..? HPV టెస్ట్ ఎంతవరకు ఖచ్చితమైనది..? HPV వైరస్ అంటే ఏమిటి..? HPV వైరస్ ఒకరి నుండి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది..? అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల HPV సోకుతుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. సాయి లక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
