చక్కెర తినడంవల్ల కలిగే దుష్ప్రభావాలు..?

షేర్ చేయండి:
చక్కెర తినడంవల్ల కలిగే దుష్ప్రభావాలు..?

సాక్షి లైఫ్ : చక్కెర అంటే అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. కానీ, దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మీకు తెలుసా..? ముఖ్యంగా, చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వీటిలో కాన్సర్ మహమ్మారి కూడా ఉంది.  చక్కెరకు, కాన్సర్‌కు అవినాభావ సంబంధం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

చక్కెర అనేది కాలరీలు పెంచుతుంది. గ్లూకోజ్ రూపంలో కణాలకు ఎనర్జీ అందిస్తుంది. ఇది ఎంతమాత్రం మేలు చేస్తుందో, అదే రీతిలోహాని కూడా కలిగిస్తుంది. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్‌ను కణాల్లోకి తీసుకుని రక్తంలో చక్కెరను క్రమబద్ధీకరించడం తెలిసిందే. కానీ ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల ‘ఐజిఎఫ్-1’ అనే గ్రోత్ ఫాక్టర్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కణాల పెరుగుదలకు దారితీస్తుంది, వీటిలో కాన్సర్ కణాలు కూడా పెరుగుతాయి.

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.