చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాస్తవం-క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. కొంతమందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించే వరకు కొంత ఆలస్యం అవ్వొచ్చు. దీనికారణంగా సరైన సమయంలో చికిత్స అందదు. దీంతో ఆయా వ్యాధి ముదిరి పోవడంవల్ల ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. బ్లడ్ క్యాన్సర్ లక్షణాలలో అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, హిమోగ్లోబిన్ లేదా ప్లేట్‌లెట్స్ తగ్గడం వంటివి ఉంటాయి. బ్లడ్ కేన్సర్ లక్షణాలను సరైన సమయంలో గుర్తిస్తే రోగిని కాపాడవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 అపోహ: క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి..?

వాస్తవం: చికిత్స సమయంలో దుష్ప్రభావాలు ఒక వ్యక్తి కి మరొక వ్యక్తికి ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో మారవచ్చు. వైద్యులు వాటిని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటారు. నేటి ఆధునిక చికిత్సలు దుష్ప్రభావాలను నిర్వహించడానికి మెరుగైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.