వర్షాకాలంలో దోమల బెడద పెరగడానికి కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : తొలకరి చినుకులు పలకరించగానే ప్రకృతి పులకించి పోతుంది. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమల బెడద మొదలవుతుంది. వర్షాకాలం సీజన్ లో దోమలు శరీరంపై భారీ దండయాత్రకు సిద్ధమవుతాయి. దీని కారణంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దోమకాటు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి...వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
వర్షాకాలంలోనే ఎందుకంటే..?
వర్షాకాలంలో కురిసే వర్షపు నీరు నిల్వ ఉండటం దోమల సంతానోత్పత్తికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లోని పూల కుండీలు, పాత టైర్లు, బకెట్లు, డ్రైనేజీ కాలువలు, నీటి ట్యాంకులు.. ఇలా ఎక్కడ నీరు నిల్వ ఉన్నా దోమలు గుడ్లు పెట్టి వేగంగా వృద్ధి చెందుతాయి. తడి వాతావరణం, తేమ దోమల పెరుగుదలకు మరింత దోహదపడతాయి.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
