పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గల ప్రమాద కారకాలు ఏమిటి..? 

షేర్ చేయండి:
పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గల ప్రమాద కారకాలు ఏమిటి..? 

సాక్షి లైఫ్ : వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుందా? ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో జన్యువుల పాత్ర ఏమిటి? సెకండ్ హ్యాండ్ స్మోక్ ఒక వ్యక్తికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి డాక్టర్ వెంకట ఎలాంటి జీవనశైలి మార్పులను సిఫార్సు చేస్తున్నారు? పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ పరీక్షలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?

 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

 ఆరోగ్యకరమైన ఆహారం,వ్యాయామం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడంలో ఎలా సహాయపడతాయి? ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి..? పొగతాగని వారిలో వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మాట్లాడటం ఎందుకు ముఖ్యం? పొగతాగని వారు ఏ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను ఎక్కువగా గమనించాలి? అనే అంశాలను గురించి డాక్టర్ వెంకట్ సంపత్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.