రూట్ కెనాల్ విధానంలో ఏయే దశలు ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షిలైఫ్ : రూట్ కెనాల్ అవసరమని సూచించే లక్షణాలు..? నమలడం లేదా తాకడం వేడి లేదా చలికి దీర్ఘకాలిక దంతాల సున్నితత్వం నుంచి ఎలా బయటపడాలి..? చలికాలంలో తీవ్రమైన పంటి నొప్పి రావడానికి ప్రధాన కారణాలు..? రూట్ కెనాల్ చికిత్స ఎలాంటి వారికి తప్పనిసరి..? రూట్ కెనాల్ ఎలా నిర్వహిస్తారు..? స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా చేయవచ్చా..? పళ్ల వరస బాగుచేయడానికి ఎలాంటి చికిత్స అవసరం..? 

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

దంతాల చికిత్స విషయంలో అనెస్తీషియా ఎప్పుడు అవసరం అవుతుంది..? దంత సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..? రూట్ కెనాల్ విధానంలో ఏ యే దశలు ఉంటాయి? అనే అంశాలను గురించి డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.