అసిటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : అసిటిస్ సమస్య ఉన్నప్పుడు వికారం, ఊపిరి ఆడకపోవడం, అలసిపోయినట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సంకేతాలను విస్మరించవద్దు. ఎందుకంటే వీలైనంత త్వరగా ఆయా లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆయా సమస్యకు సరైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చు. లేకపోతే ఒక్కోసారి సంబంధిత లక్షణాలు ముదిరితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
అసిటిస్ నివారణ ఎలా..?
ఈ వ్యాధికి చికిత్స వైద్య పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది. అందుకోసం ఆయా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం. దీనికి రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా వచ్చిన ఫలితాలను బట్టి చికిత్స అందిస్తారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
