ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టీబీ అనేది ఎలాంటివారిలో ఎక్కువగా వస్తుంది..? క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? టీబీ అనేది నెలల వయసున్న చిన్నారులకు కూడా సోకుతుందా..? క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఎలాంటి లక్షణాలు ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు..? క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

జలుబు దగ్గుకి క్షయ అగ్గుకు తేడా..?ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. రామకృష్ణ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.