పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే టాప్ ఫుడ్స్ ఏమిటి..?

షేర్ చేయండి:
పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే టాప్ ఫుడ్స్ ఏమిటి..?

సాక్షి లైఫ్ : యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ పేగులలో మంటను తగ్గించ డంలో ఎలా సహాయపడతాయి..? ఎలాంటి పండ్లను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్స్ గా పరిగణిస్తారు..? పేగు ఆరోగ్యానికి ఎలాంటి పండ్లు మంచివి..? జీర్ణవ్యవస్థకు మెరుగుదలకు సహాయపడే కూరగాయలు ఏమైనా ఉన్నాయా? పసుపు ప్రేగు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..? కడుపులో మంటను తగ్గిస్తుంది? అల్లం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మంటతో పోరాడడంలో ఏ పాత్ర పోషిస్తుంది? పులియబెట్టిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి?

 

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?

ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?

 

ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు ప్రేగుల ఆరోగ్యం, మంటకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి? ఏ రకమైన గింజలు, విత్తనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తాయి..? పేగు ఆరోగ్యానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎలా ఉపయోగపడుతాయి..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రొ. శ్రీదేవి ఎర్రోజు మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.